Job Notification : 7వ తరగతి అర్హతతో హైకోర్టులో ఉద్యోగాలు.. జీతం 52,000 … నోటిఫికేషన్ విడుదల ..!

Job Notification : 7 తరగతి అర్హతతో హైకోర్టులో ఉద్యోగాలు.. జీతం 52,000 … నోటిఫికేషన్ విడుదల ..!

Job Notification : ఏడవ తరగతి వరకు చదివి ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశం . హైకోర్టులో 36 ప్యూన్ ఉద్యోగాలకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్లు విడుదల చేశారు .ఈ ఉద్యోగానికి అర్హత ఉన్నవారు వారి అప్లికేషన్ ఫామ్ ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 4వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు .

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కేవలం 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలతో అప్లై చేసిన తర్వాత పరీక్ష పెట్టి ఉద్యోగం లోకి తీసుకుంటారు .ఈ జీతం 16 వేల నుండి 52 వేల వరకు ఉంటుంది .

ఉద్యోగ వివరాలు

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ బొంబాయి హైకోర్టు . ముంబై హైకోర్టు నుండి ప్యూన్ ఉద్యోగాలకి దరఖాస్తులు కావాలంటూ ఫిబ్రవరి 17వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేసింది . భర్తీ చేయాలనుకునే పోస్టు ప్యూన్ ఉద్యోగాలు .

భర్తీ చేయాలనుకుని పోస్టుల సంఖ్య 36 అని బొంబాయి హైకోర్టు నోటిఫికేషన్ లో తెలిపింది .

విద్యార్హత మరియు అప్లికేషన్ ఫీజు

ఈ పొజిషన్కు విద్యార్హత ఏడవ తరగతి వరకు ఉండి ఎలాంటి అనుభవం లేకపోయినా పర్వాలేదని హైకోర్టు వివరించింది . ఈ అప్లికేషన్ కు సంబంధించి అన్ని వర్గాల వారికి కేవలం 50 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజ్ అని హైకోర్టు నోటీస్ లో మెన్షన్ చేసింది .

అప్లికేషన్ వివరాలు

అప్లికేషన్ విధానంపై కూడా బొంబాయి హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. అది ఎలా అంటే , ఆన్లైన్లో తమ అప్లికేషన్లను పూర్తి చేసి బొంబాయి హైకోర్టుకు సబ్మిట్ చేయాలని హైకోర్టు చెప్పింది .

అప్లికేషన్ డేటు

నోటిఫికేషన్ ప్రకారంగా అప్లికేషన్లు విడుదల అయిన తేదీ ఫిబ్రవరి 17 2025 , చేయాలనుకునేవారు 18 ఫిబ్రవరి 2025 మొదలుకొని 4 మార్చ్ 2025 వరకు వారి అప్లికేషన్లను దరఖాస్తు చేసుకోవచ్చు .

జీతం వివరాలు

అన్ని అర్హతలు ఉండి అప్లై చేసుకొని ఉద్యోగం వచ్చిన వారికి నెలకు 16 వేల నుండి 52 వేల లోపు వారి పేస్కేల్ ని బట్టి వారి పొజిషన్ను బట్టి బొంబాయి హైకోర్టు జీతాలు ప్రకటిస్తారని నోటిఫికేషన్ లో తెలిపారు .

వయో అర్హత

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి 18 ఏళ్ళు పైబడి ఉండడం అనివార్యం . 18 ఏళ్లు నిండకుండా తన అప్లికేషన్ ని దరఖాస్తు చేసినట్లయితే అది కొట్టివేయబడుతుంది .

ఎంపిక విధానం

అన్ని అర్హతలు ఉండి అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారు రాత పరీక్ష ,ఫిజికల్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది . వీటిని ధ్రువీకరించుకున్న తర్వాత ఇక ఉద్యోగం లో మీరు చేరవచ్చు . వీటిలో ఎంపిక అవ్వకపోతే ఉద్యోగం రానట్టే కనుక ఆచితూచి పరీక్షను రాయవలసి ఉంటుంది .

ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోగలరు

https://bhc.gov.in/nagpeonrecruit2025/recruitment.php

Leave a Comment